Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం ప్రజలకు అత్యవసర నంబర్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:45 AM కృష్ణా జిల్లాGeneral
గన్నవరం ప్రజలకు అత్యవసర నంబర్ - Ushodayam
అర్నబ్ తుఫాను నేపథ్యంలో గన్నవరం మండలంలో అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాలు, తుఫాను సంబంధిత సమస్యలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే 98499 03975కు ఫోన్ చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...