Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం చేరుకున్న కేంద్ర మంత్రి

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:43 AM కృష్ణా జిల్లాGeneral
గన్నవరం చేరుకున్న కేంద్ర మంత్రి - Ushodayam
కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా శనివారం ఉదయం తిరుపతి నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. పున్నమి ఘాట్‌లో దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళాను ఆమె సందర్శించనున్నారు.

Comments

G
Loading comments...