Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరంలో ఉదయం 9.30కు 12.82% పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:04 PM ఏలూరుGeneral
గణపవరంలో ఉదయం 9.30కు 12.82% పోలింగ్ - Ushodayam
గణపవరం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆర్వో శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాలకు 65 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 52,171 మంది ఓటర్లు ఉన్నారు. గురువారం ఉదయం 9.30 గంటల వరకు 6,693 మంది ఓటు వేయడంతో 12.82 శాతం పోలింగ్ నమోదైందని ఆయన వెల్లడించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...