Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరం ZPTC ఎన్నికల బరిలో నరేశ్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:47 PM ఏలూరుGeneral
గణపవరం ZPTC ఎన్నికల బరిలో నరేశ్ - Ushodayam
గణపవరం ZPTC స్థానానికి YCP అభ్యర్థిగా కొట్టు నరేశ్ ఖరారయ్యారు. శుక్రవారం భీమవరంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికే పదవులతో గుర్తింపు దక్కుతుందని పేర్కొన్నారు. కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమ బలమని నరేశ్ అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి గణపవరంలో YCPకి పూర్వ వైభవం తెస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...