Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపురంలో పొగమంచుతో వాహనదారుల ఇబ్బందులు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 10:13 AM జయ శంకర్ భూపాలపల్లి General
 గణపురంలో పొగమంచుతో వాహనదారుల ఇబ్బందులు - Ushodayam
గణపురం చెరువు కట్ట సమీపంలోని పొలాలు, ములుగు వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రహదారి సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నెమ్మదిగా కదిలాయి. పొలాల్లో మంచు కురవడంతో రైతులకూ ఇబ్బందులు ఎదురయ్యాయి. చలికాలంలో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు.

Comments

G
Loading comments...