Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపురంలో దట్టమైన పొగమంచు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:27 AM జయ శంకర్ భూపాలపల్లి General
గణపురంలో దట్టమైన పొగమంచు - Ushodayam
గణపురం మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం రహదారులు సరిగా కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు. శీతాకాలం ప్రారంభంతోనే మంచు కురుస్తోందని స్థానికులు తెలిపారు. వర్షాలు లేక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులు, పొగమంచుతో పంటలకు నష్టం వాటిల్లుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. పగటిపూట చలి తీవ్రత కొంత తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...