Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలపై ఎస్పీ సూచనలు

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 12, 2026 8:16 PM నాగర్ కర్నూల్General
గణేష్ ఉత్సవాలపై ఎస్పీ సూచనలు - Ushodayam
గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ సూచించారు. మండపాలు, నిమజ్జన వాహనాలు, మార్గాల వివరాలను పోలీస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. DJ లకు అనుమతి లేదని, రాత్రివేళ మండపాల వద్ద కనీసం ఇద్దరు ఉండడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

Comments

G
Loading comments...