Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ గడ్డలో సంకటహర చతుర్థి పూజలు

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 12:21 PM సంగారెడ్డిGeneral
గణేశ్ గడ్డలో సంకటహర చతుర్థి పూజలు - Ushodayam
పటాన్‌చెరు మండలం రుద్రారం పరిధిలోని గణేశ్ గడ్డ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. గణపతికి మోదకాలు, పసుపు పూలు, 21 దూర్వా (గరిక) ఆకులు సమర్పించి భక్తితో పూజించాలని ఆలయ పూజారి సూచించారు. ఉపవాసంతో స్వామివారిని ఆరాధించాలని తెలిపారు.

Comments

G
Loading comments...