Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాయపల్లెలో వైసీపీ ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:43 PM కడపGeneral
గంగాయపల్లెలో వైసీపీ ప్రచారం - Ushodayam
కలసపాడు జడ్పీటీసీ అభ్యర్థి సుధా అనురాధ తరఫున ఆమె భర్త రామకృష్ణారెడ్డి గంగాయపల్లెలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అభివృద్ధి తమకు విజయాన్ని అందిస్తుందని రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రచారంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...