Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్‌లో భూసర్వే సమస్యలపై సమీక్ష

Follow Ushodayam on Google
Kiran Oct 16, 2026 10:03 AM మహబూబ్‌నగర్General
గండీడ్‌లో భూసర్వే సమస్యలపై సమీక్ష - Ushodayam
గండీడ్ మండలం సాలార్‌నగర్‌లో భూభారతి సర్వే సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో గురువారం అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. సర్వేలో లోపాలను సరిచేసి రైతులకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. సర్వే నంబర్ల వారీగా లోపాలను సరిచేసి, భూహక్కులకు భంగం కలగకుండా సమగ్ర సర్వే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...