Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లోబల్ సిటీస్ లో హైదరాబాద్ కు 421వ స్థానం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:37 PM హైదరాబాద్General
గ్లోబల్ సిటీస్ లో హైదరాబాద్ కు 421వ స్థానం - Ushodayam
ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ విడుదల చేసిన ‘గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026’లో హైదరాబాద్ 421వ స్థానంలో నిలిచింది. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాల్లో మెరుగ్గా ఉన్నా.. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో 818వ, పర్యావరణంలో 657వ స్థానంలో ఉంది. కాలుష్యం, ట్రాఫిక్, పెరుగుతున్న ఇళ్ల ధరల ప్రభావం నగర జీవన ప్రమాణాలపై కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై హైదరాబాద్‌ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.

Comments

G
Loading comments...