Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరంలో ఎడతెరిపి లేని వర్షం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 11:40 AM విజయనగరంGeneral
గజపతినగరంలో ఎడతెరిపి లేని వర్షం - Ushodayam
తుఫాన్‌ ప్రభావంతో గజపతినగరం పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా జనజీవనం స్తంభించడంతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో పంట నష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...