Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో వీధి కుక్కల పట్టివేత

Follow Ushodayam on Google
Anuroop Sep 30, 2026 2:28 PM మార్కాపురంGeneral
గిద్దలూరులో వీధి కుక్కల పట్టివేత - Ushodayam
గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడదపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. ఈరోజు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీధి కుక్కలను పట్టుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...