Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో మున్సిపల్ ఎన్నికలపై చర్చలు

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 4:35 PM మార్కాపురంGeneral
గిద్దలూరులో మున్సిపల్ ఎన్నికలపై చర్చలు - Ushodayam
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. దీంతో పట్టణంలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం అధికార పార్టీ నుంచి నంది శ్రీను, పాలగుల్ల శ్రీనివాస్ రెడ్డి, J.V. నారాయణ బరిలో నిలవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వైసీపీ మాత్రం ప్రస్తుతం సైలెంట్‌గా ఉంది. అభ్యర్థిని త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...