Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటిలో తోటికోడళ్ల పోటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:15 PM మార్కాపురంGeneral
మున్సిపాలిటిలో తోటికోడళ్ల పోటీ - Ushodayam
గిద్దలూరు మున్సిపాలిటీ 2వ వార్డులో తోడికోడళ్లు లక్ష్మీదేవి, శ్రీదేవి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. లక్ష్మీదేవి YCP, శ్రీదేవి TDP అభ్యర్థులుగా బరిలో నిలిచారు. లక్ష్మీదేవి కోడలు శ్రీవాణి కూడా నామినేషన్ ఉపసంహరించుకోకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బరిలో ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...