Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్కేసర్‌లో తీరని మంచినీటి సమస్య

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 07, 2026 9:12 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఘట్కేసర్‌లో తీరని మంచినీటి సమస్య - Ushodayam
ఘట్కేసర్ NFC నగర్‌లోని రాధా మాధవ్ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సక్రమంగా నీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. భూగర్భ జలాలు తగ్గడంతో సమస్య మరింత తీవ్రమైందన్నారు. HMWSSB అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...