Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోషా ఆసుపత్రికి దారేది

Follow Ushodayam on Google
B RAJESH Sep 22, 2026 4:57 PM విజయనగరంGeneral
ఘోషా ఆసుపత్రికి దారేది - Ushodayam
నగరంలోని ఘోషా ఆసుపత్రికి వెళ్లే రహదారి ఇరుకుగా మారింది. రోడ్డుకు ఇరువైపులా షాపులు, వాటి ముందు వాహనాల పార్కింగ్తో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు ఆసుపత్రికి చేరుకోవడానికి అవస్థలు పడుతున్నాయి. అధికారులు స్పందించి పార్కింగ్ను క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...