Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘంటసాలలో ప్రశాంతంగా పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:33 PM కృష్ణా జిల్లాGeneral
ఘంటసాలలో ప్రశాంతంగా పోలింగ్ - Ushodayam
ఘంటసాల మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఘంటసాల, కొడాలి, శ్రీకాకుళం తదితర కేంద్రాలకు ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. బాలింతలు సైతం ఓటు వేసేందుకు వచ్చారు. పోలీసుల నిఘా మధ్య పోలింగ్ సజావుగా సాగుతోంది.

Comments

G
Loading comments...