Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా యువ ఆపదమిత్ర కోర్స్

Follow Ushodayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 22, 2026 4:05 PM నిజామాబాద్General
 ఘనంగా యువ ఆపదమిత్ర కోర్స్  - Ushodayam
డిచ్పల్లి మండలం సెవెంత్ బెటాలియన్‌లో కమాండెంట్ బి. సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించిన 7 రోజుల యువ ఆపదమిత్ర (YAMS) శిక్షణ కోర్స్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. కోర్స్ పూర్తి చేసిన యువ ఆపదమిత్రులకు DRDO సాయన్న చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. విపత్తులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, బోటింగ్ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలపై శిక్షణ ఇచ్చారు.

Comments

G
Loading comments...