Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా లింగప్ప తాత జాతర

Follow Ushodayam on Google
Kiran Sep 11, 2026 1:17 PM నారాయణపేటGeneral
ఘనంగా లింగప్ప తాత జాతర - Ushodayam
ఉట్కూర్‌ మండలం పెద్దజట్రంలో శ్రీశ్రీశ్రీ ఎలిగేండ్ల లింగప్ప తాత జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు పల్లకిసేవ నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య పల్లకి ఊరేగింపు సాగింది. మహిళలు జ్యోతులు పట్టుకుని పాల్గొన్నారు. గ్రామపెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో జాతరలో పాల్గొన్నారు. పల్లకిని పూలతో అలంకరించి భుజాలపై మోశారు.

Comments

G
Loading comments...