Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడువులోగా దేవస్థాన పనులు పూర్తి చేయాలి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 1:59 PM వనపర్తిGeneral
గడువులోగా దేవస్థాన పనులు పూర్తి చేయాలి - Ushodayam
వనపర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్మాణంలో ఉన్న ఆధ్యాత్మిక భవనాన్ని నవంబర్ 15లోగా, అర్చక భవనాన్ని వచ్చే ఏడాది జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం పనులను పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ పనుల వేగం పెంచాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...