Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత మంత్రిని స్మరించుకున్న జగన్

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 11:17 AM నెల్లూరుGeneral
దివంగత మంత్రిని స్మరించుకున్న జగన్ - Ushodayam
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. తన మిత్రుడిని స్మరిస్తూ ఎక్స్‌ వేదికగా భావోద్వేగ సందేశం పంచుకున్నారు. “నా స్నేహితుడు మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఎప్పటికీ మరిచిపోలేను. మీ గైర్హాజరీ ప్రతి క్షణం బాధిస్తోంది. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను గౌతమ్‌” అంటూ తన స్నేహాన్ని చాటుకున్నారు.

Comments

G
Loading comments...