Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగరలో ఘనంగా వినాయక నవరాత్రి ముగింపు వేడుకలు

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 11:01 AM కోనసీమGeneral
అంగరలో ఘనంగా వినాయక నవరాత్రి ముగింపు వేడుకలు - Ushodayam
కపిలేశ్వరపురం మండలం అంగర ఆది గణపతి సెంటర్‌లో వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ధవళేశ్వరం కళాకారులు భక్తి గీతాలకు చేసిన కూచిపూడి నృత్యం భక్తులను అలరించింది. అనంతరం ఆది గణపతి యూత్ కమిటీ ఆధ్వర్యంలో కళాకారులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఉత్సవాలకు సహకరించిన గేదెల సూర్యనారాయణ దంపతులను కమిటీ సభ్యులు అభినందించారు.

Comments

G
Loading comments...