Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.కోటి దాటిన గణేష్ లడ్డూ

Follow Ushodayam on Google
Shruthi Sep 24, 2026 8:58 AM హైదరాబాద్General
రూ.కోటి దాటిన గణేష్ లడ్డూ - Ushodayam
బండ్లగూడ కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలంలో శక్తిమాన్‌ టీమ్‌ రూ.1.01 కోట్లకు దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే లడ్డూ ధర తగ్గినప్పటికీ, వేలం ద్వారా వచ్చే నిధులను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...