Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనాల్లో డీజే నిషేధం

Follow Ushodayam on Google
Kiran Sep 08, 2026 10:43 AM నల్గొండGeneral
గణేష్ నిమజ్జనాల్లో డీజే నిషేధం - Ushodayam
గణేష్ మండపాల వద్ద అనుమతి లేకుండా భారీ శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని నిడమానూరు ఎస్సై విజయ్‌కుమార్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భారీ విగ్రహాలకు బదులుగా సులభంగా తరలించగలిగే విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనం సమయంలో డీజేలకు అనుమతి లేదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శబ్దాలను నియంత్రించాలని కోరారు.

Comments

G
Loading comments...