Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజులపల్లెలో కార్యాలయాల వద్ద చెత్త పేరుకుపాటు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:51 PM నంద్యాలGeneral
గాజులపల్లెలో కార్యాలయాల వద్ద చెత్త పేరుకుపాటు - Ushodayam
మహానంది మండలం గాజులపల్లెలో స్వర్ణ కార్యాలయం–1, రైతు సేవా కేంద్రం, విద్యుత్ కేంద్రం, జడ్పీ పాఠశాల పరిసరాలు పిచ్చిమొక్కలు, చెత్తతో అపరిశుభ్రంగా మారాయి. పంచాయతీ కార్యదర్శి కార్యాలయం ఎదురుగా కూడా మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...