Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాలలో గురుకుల భవనానికి శంకుస్థాపన

Follow Ushodayam on Google
Harika Sep 29, 2026 11:53 AM వనపర్తిGeneral
చిట్యాలలో గురుకుల భవనానికి శంకుస్థాపన - Ushodayam

Photo Gallery

చిట్యాలలో గురుకుల భవనానికి శంకుస్థాపన - gallery image 1
చిట్యాలలో గురుకుల భవనానికి శంకుస్థాపన - gallery image 2
వనపర్తి మండలం చిట్యాలలో రూ.10 కోట్లతో నిర్మించనున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల కళాశాల భవనానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...