Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూల్‌లో పెండింగ్ ఓటరు దరఖాస్తులపై ఫోకస్

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 10:44 AM కర్నూలుGeneral
కర్నూల్‌లో పెండింగ్ ఓటరు దరఖాస్తులపై ఫోకస్ - Ushodayam
పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని కర్నూల్ కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హమైన వాటిని జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ దరఖాస్తులపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...