Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు బస్టాండ్‌లో వరద నీరు

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 10:58 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరువూరు బస్టాండ్‌లో వరద నీరు - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తిరువూరులో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ జలమయమై, ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి కూడా వరద నీరు చేరింది. పలుచోట్ల రహదారులు కాలువలను తలపించాయి.

Comments

G
Loading comments...