Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రతామండలి వైఫల్యమే సంస్కరణల అవసరానికి నిదర్శనం

Follow Ushodayam on Google
Udayam Desk Sep 24, 2026 10:48 AM అంతర్జాతీయంGeneral
భద్రతామండలి వైఫల్యమే సంస్కరణల అవసరానికి నిదర్శనం - Ushodayam
ఘర్షణల నివారణలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వైఫల్యమే దాని సంస్కరణల అవసరాన్ని చాటుతోందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. సంస్కరణలు ఆలస్యమైతే ప్రపంచ శాంతికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు అంతర్జాతీయ వేదికల్లో కీలక పాత్ర పోషించేందుకు పరస్పర సంఘీభావం పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...