Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దీపావళి లింకులు... క్లిక్ చేస్తే 2,000 మాయం

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:08 PM జాతీయంGeneral
దీపావళి లింకులు... క్లిక్ చేస్తే 2,000 మాయం - Ushodayam
దీపావళి సందర్భంగా ఎయిర్‌టెల్ పేరుతో రూ.2,000 ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులను ప్రచారం చేస్తున్నారు. వీటిపై క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు చోరీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఇతరులకు పంపవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...