Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందొచ్చు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 08, 2026 4:04 PM కడపGeneral
అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందొచ్చు - Ushodayam
రైతులు అంతర పంటల సాగుపై దృష్టి సారించాలని వేముల ఏఓ ఓబులేష్ సూచించారు. మంగళవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక పంటకు ధర లేకపోయినా మరో పంట ద్వారా ఆదాయం పొందేందుకు అంతర పంటలు ఉపయోగపడతాయని వివరించారు. కూరగాయల సాగును పరిశీలించి, 200 లీటర్ల జీవామృతం తయారు చేయించారు. జీవామృతం, కషాయాలపై రైతులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...