Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి కి కడప రెడీ

Follow Ushodayam on Google
Anuroop Sep 03, 2026 11:56 AM కడపGeneral
కృష్ణాష్టమి కి కడప రెడీ - Ushodayam
కడప నగరం శ్రీకృష్ణాష్టమి వేడుకలకు సిద్ధమైంది. ద్వారకానగర్‌లోని మురళీకృష్ణ ఆలయంలో నేడు, రేపు రెండు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు తెల్లవారుజామున సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమై, కృష్ణుడికి విశేష అభిషేకం, తిరుమంజనం, అలంకారం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు.

Comments

G
Loading comments...