Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదండాపురంలో జిల్లా స్థాయి వ్యాస రచన పోటీలు

Follow Ushodayam on Google
Kiran Sep 24, 2026 11:51 AM జోగులాంబ గద్వాల్ General
ఉదండాపురంలో జిల్లా స్థాయి వ్యాస రచన పోటీలు - Ushodayam
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ఉదండాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో పోటీలు జరుగనున్నాయి. ‘చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర’, ‘సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర’ అంశాలపై పోటీ ఉంటుంది. విజేతకు జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా రూ.20 వేల నగదు బహుమతి అందించనున్న

Comments

G
Loading comments...