Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్‌ సవరణ ప్రక్రియ పరిశీలన

Follow Ushodayam on Google
santhoshmarri Sep 01, 2026 4:40 PM జగిత్యాలGeneral
ఎస్‌ఐఆర్‌ సవరణ ప్రక్రియ పరిశీలన - Ushodayam
కోరుట్ల పట్టణంలోని ఏసుకొని గుట్ట ప్రాంతంలో 156, 157, 158వ బూత్‌లలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ సవరణ ప్రక్రియను కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అధికారులు సూచించిన వివరాలు సమర్పించి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు ఫారం–6 పూర్తి చేసి అధికారులకు అందించాలని కోరారు

Comments

G
Loading comments...