Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ పై ప్రత్యేక సమావేశం

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 2:38 PM నాగర్ కర్నూల్General
ఎస్ఐఆర్ పై ప్రత్యేక సమావేశం - Ushodayam
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 23వ వార్డులో స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ (ఎస్ఐఆర్) పై మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త ఓటర్ల నమోదు, పేరు మరియు ఇతర వివరాలో సవరణలు, ఓటర్ల జాబితా పరిశీలన తదితర అంశాలపై బూతు లెవల్ ఆఫీసర్స్ (BLO), బూతు లెవల్ ఏజెంట్స్ (BLA) చర్చించారు. 18 సంవత్సరాలు నిండిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...