Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రగుంట్ల 7వ వార్డులో టీడీపీ గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 12:41 PM కడపGeneral
ఎర్రగుంట్ల 7వ వార్డులో టీడీపీ గెలుపు - Ushodayam
ఎర్రగుంట్ల ఏడో వార్డు కౌన్సిలర్‌గా టీడీపీ అభ్యర్థి దాసరి గంగిరెడ్డి 452 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 539 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థులు కల్లూరు రాజేశ్‌రెడ్డికి 52, వెంకట లక్ష్మినారాయణకు 80 ఓట్లు వచ్చాయి. మరో 13 ఓట్లు చెల్లనివిగా, 22 ఓట్లు నోటాకు పోలయ్యాయి. దీంతో ఎర్రగుంట్లలోని మొత్తం 28 వార్డుల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసినట్లు పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Comments

G
Loading comments...