Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

EPS పెన్షన్ రూ.7,500కు పెరుగుతుందా

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 4:14 PM జాతీయంGeneral
EPS పెన్షన్ రూ.7,500కు పెరుగుతుందా - Ushodayam
EPS పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచే అంశంపై నవంబర్ 19న గుజరాత్‌లో జరిగే EPFO సెంట్రల్ బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 2014 సెప్టెంబర్‌లో కనీస పెన్షన్‌ను రూ.1,000గా నిర్ణయించారు. ద్రవ్యోల్బణం పెరగడంతో పెన్షన్ పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే, పెంపుపై ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు.

Comments

G
Loading comments...