Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

EPFO వాట్సాప్ సేవల్లో తొలిరోజే సాంకేతిక సమస్యలు

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 11:54 AM జాతీయంGeneral
EPFO వాట్సాప్ సేవల్లో తొలిరోజే సాంకేతిక సమస్యలు - Ushodayam
కేంద్రం ప్రారంభించిన EPFO వాట్సాప్ సేవల్లో తొలిరోజే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఖాతా వివరాల కోసం మెసేజ్ చేసినా స్పందన రాకపోవడం, రిప్లై ఆలస్యం కావడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు పరీక్షలు లేకుండానే సేవలను ప్రారంభించారని సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...