Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ పాత ఫొటోలు విడుదల చేసిన లోకేశ్

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:58 PM కృష్ణా జిల్లాGeneral
ఎన్టీఆర్ పాత ఫొటోలు విడుదల చేసిన లోకేశ్ - Ushodayam
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఎన్టీఆర్ పాత ఫొటోలను విడుదల చేశారు. విద్య, వైద్యం, సంక్షేమం, సాంస్కృతిక రంగాలతో పాటు తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారని కొనియాడారు. రూబీ జూబ్లీ వేడుకల సందర్భంగా వైద్యులు, విద్యార్థులు, సిబ్బందికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...