Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడిపీ తరుపున అత్త.. వైసీపీ వైపు కోడలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:14 AM ఏలూరుGeneral
టీడిపీ తరుపున అత్త.. వైసీపీ వైపు కోడలు - Ushodayam
కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం ఎంపీటీసీ స్థానానికి అత్తాకోడళ్లు పోటీలో ఉన్నారు. టీడీపీ తరఫున భారతాల వెంకటేశ్వరమ్మ, వైసీపీ తరఫున కోడలు భారతాల సుజాత బరిలో నిలిచారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది. ఓటు ఎవరికి వేయాలనే అంశంపై అయోమయం నెలకొన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...