Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీపీ పీఠంపై ఎడ్లపాడులో ఉత్కంఠ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:26 PM పల్నాడు General
ఎంపీపీ పీఠంపై ఎడ్లపాడులో ఉత్కంఠ - Ushodayam
ఎడ్లపాడు మండలంలో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్న నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థుల నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు జడ్పీటీసీ అభ్యర్థికి లైన్ క్లియర్ అయింది. ఎంపీపీ అభ్యర్థిత్వంపై నెలకొన్న సందిగ్ధతకు నేడు తెరపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...