Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలు వాయిదా వేయాలి

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 6:54 AM అమరావతిGeneral
ఎన్నికలు వాయిదా వేయాలి - Ushodayam
హింస, బెదిరింపులు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేసి నామినేషన్ల దశ నుంచి మళ్లీ నిర్వహించాలని సీఈవో అనిల్‌చంద్ర పునేఠకు వైఎస్సార్‌సీపీ నేతలు లేఖ రాశారు. టీడీపీ నేతల దాడులను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...