Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలపై గ్రామాల్లో పోలీసుల అవగాహన

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:26 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎన్నికలపై గ్రామాల్లో పోలీసుల అవగాహన - Ushodayam
చిలమత్తూరు మండలంలోని పాతచామలపల్లి, ఆదేపల్లి, సంజీవరాయునిపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో ‘వాక్ విత్ ప్రైడ్’ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల నియమావళి, బీఎన్ఎస్ఎస్ 163, 30 సెక్షన్లపై ప్రజలకు వివరించి, ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.

Comments

G
Loading comments...