Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు: జగన్

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 6:21 PM అమరావతిGeneral
ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు: జగన్ - Ushodayam
ZPTC, MPTC ఎన్నికల్లో టీడీపీకి చెందిన వారు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. అనంతపురంలో బూత్ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగ్ చేశారని, కూడేరులో వైసీపీ ఏజెంట్లను CI స్టేషన్‌లో నిర్బంధించారని పేర్కొన్నారు. పులివెందులలో ఓటర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, తిరుపతిలో దొంగ ఓటర్లను చెవిరెడ్డి పట్టించారని తెలిపారు. ప్రెస్‌మీట్‌లో ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.

Comments

G
Loading comments...