Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో హింసకు దూరంగా ఉండాలి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:49 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎన్నికల్లో హింసకు దూరంగా ఉండాలి - Ushodayam
ఎన్నికల సమయంలో హింసకు పాల్పడవద్దని కదిరి సీఐ వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడమే అందరి ధ్యేయమన్నారు. మూర్తిపల్లిలో స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ శివనారాయణ స్వామి పర్యవేక్షణలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...