Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ప్రచారంలో ఖర్చుల మోత!

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:50 AM విశాఖపట్నంGeneral
ఎన్నికల ప్రచారంలో ఖర్చుల మోత! - Ushodayam
జీవీఎంసీ ఎన్నికల ప్రచారం కార్పొరేటర్ అభ్యర్థులకు ఆర్థిక భారంగా మారింది. కార్యకర్తలకు అల్పాహారం, బిర్యానీ, మాంసాహార భోజనాలు అందిస్తుండటంతో ఖర్చులు పెరుగుతున్నాయి. క్యాటరింగ్లకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రచారంలో పాల్గొనేవారికి రోజువారీ కూలీలు, డీజేలు, ఇతర ఏర్పాట్లకు అదనపు వ్యయం అవుతోంది. పోలింగ్ తేదీ వచ్చే నెల ఒకటికి మారడంతో ప్రచార గడువు పెరిగి అభ్యర్థులపై ఆర్థిక భారం మరింత పెరిగింది.

Comments

G
Loading comments...