Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 2:42 PM ప్రకాశం General
ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం - Ushodayam
అద్దంకి మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై రూట్, జోనల్ అధికారులతో సహాయ ఎన్నికల అధికారి రవీంద్ర సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రవీంద్ర సూచించారు. విధులపై స్పష్టతతో పాటు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...