Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నేపథ్యంలో రాజానగరంలో పోలీసుల కవాతు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:16 AM తూర్పుగోదావరి General
ఎన్నికల నేపథ్యంలో రాజానగరంలో పోలీసుల కవాతు - Ushodayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాజానగరంలో సోమవారం రాత్రి పోలీసులు కవాతు నిర్వహించారు. రాజమండ్రి జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఐ వీరయ్య గౌడ్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ రోడ్, గాంధీ బొమ్మ సెంటర్, ఏడీబీ రోడ్ జంక్షన్, నూకాలమ్మ గుడి సెంటర్, బస్టాండ్, సాయిబాబా గుడి సెంటర్ మీదుగా కవాతు సాగింది.

Comments

G
Loading comments...