Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల అక్రమాలపై పోలీసుల హెచ్చరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:05 PM కర్నూలుGeneral
ఎన్నికల అక్రమాలపై పోలీసుల హెచ్చరిక - Ushodayam
తుగ్గలి మండలం జొన్నగిరిలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా, మద్యం పంపిణీ చేసినా, ఓటర్లను బెదిరించినా ఉపేక్షించేది లేదని పత్తికొండ రూరల్ సీఐ పెద్దయ్య నాయుడు, ఎస్సై మల్లికార్జున స్పష్టం చేశారు. గ్రామంలో అల్లర్లు లేదా అక్రమాలు జరిగితే వెంటనే 100కు ఫోన్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...